Quantcast
Channel: వైఎస్సార్
Browsing all 16 articles
Browse latest View live

వైఎస్ మృతిని జీర్ణించుకోలేకపోతున్న తారలు

నమ్మలేక పోతున్నా: నాగార్జున వై.ఎస్. ఇక లేరనే విషయం నమ్మలేక పోతున్నా. ఆయనది గ్రేట్ విజన్. భవిష్యత్ ఎలా ఉండాలో ప్రజలకు తెలియజెప్పాలనే ఆరాటంగల వ్యక్తి. ఆయన ఇంకా ఉంటే రాష్ట్రం ఇంకా ముందుకెళ్లేది. ఆయన...

View Article



క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న వైఎస్ భౌతిక కాయం

కర్నూలు నుంచి వైఎస్ భౌతిక కాయాన్ని హెలికాప్టర్‌లో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. విమానాశ్రయంలో వైఎస్ భౌతిక కాయాన్ని దర్శించేందుకు క్యాబినెట్ సహచరులు, ప్రముఖ ఎమ్మెల్యేలు తరలి...

View Article

కడపకు వైఎస్‌ఆర్ పేరు: మంత్రివర్గ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనదైన ముద్రవేసుకున్న కడప ముద్దుబిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో కడప జిల్లాను వైఎస్‌ఆర్ జిల్లాగా పేరు మార్పుచేయాలని మంత్రి వర్గం గురువారం నిర్ణయం తీసుకుంది.

View Article

వైఎస్‌కు నివాళులర్పించిన ప్రముఖులు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉంచారు. ఆయన భౌతికకాయాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దర్శించి నివాళులర్పించారు.

View Article

ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి జాతి శుక్రవారం ఘన నివాళులు అర్పించింది. బుధవారం ఉదయం నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, మరో నలుగురు...

View Article


60 ఏళ్లకే రిటైరవుతానన్న వైఎస్సార్

"ప్రభుత్వోద్యోగులే కాదు... రాజకీయ నాయకులూ 60 ఏళ్లకే పదవీ విరమణ చేయాలి.."2004 ఎన్నికలకు ముందు ఒక సందర్భంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా అన్నారట. ఈ మాటలు అప్పట్లో...

View Article

నమ్మిన వారికి కొంగు బంగారు... వైఎస్

తనను నమ్ముకుని, తన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వారి పట్ల జన హృదయ నేత వైఎస్.రాజశేఖర రెడ్డి 'కొంగు బంగారం'గా కనిపించాడు. తన చెంతన ఉన్న వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నాడు. ఆపదల్లో ఆదుకున్నాడు. అహరహం...

View Article

జన సంద్రాన్ని తలపిస్తున్న ఇడుపులపాయ

రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల మనస్సుల్లో చెరగని ముద్రవేసుకుని తిరిగిరాని లోకాలకు చేరుకున్న జనహృదయ నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని కడసారి దర్శనం చేసుకుని, కన్నీటి వీడ్కోలు పలికేందుకు జనం...

View Article


నిలువెత్తు తెలుగుదనానికి నిలువుటద్దం వైఎస్

హెటెక్ ప్రపంచం. యువత కొత్త పుంతలు తొక్కుతున్న కాలం. మాతృభాషను మరచి.. పరాయి భాషపై మమకారం పెంచుకుంటున్న యువత. పెదవి తెరిస్తే ఆంగ్లం తప్పా మరోభాష మాట్లాడేందుకు సంకోచించే యువత. ఇలాంటి కాలంలోనూ వైఎస్.. తన...

View Article


క్రమశిక్షణకు మారుపేరు వైఎస్సార్

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధను కనబరిచేవారు. ఉదయం వేకువ జామునే లేచి ఓ 20 నిమిషాలు నడక సాగించేవారు. ఒకవేళ ఏదైనా పనివల్ల నడక మిస్ అయినా ట్రెడ్‌మిల్ చేయడాన్ని మాత్రం ఎట్టి...

View Article

నమ్మిన సిద్ధాంతాన్ని వీడని రాజశేఖరుడు

తాను నమ్మిన బాటను ఏనాడూ వీడని స్థైర్యం ఉన్న నేత వైఎస్‌.రాజశేఖర్ రెడ్డి. ప్రజలకు తానిచ్చిన, చేసిన బాసలు, హామీలను నెరవేర్చేందుకు ఎంతో కష్టమని తెలిసినా.. అసాధ్యమని ఎందరు వారించినా మడమతిప్పకుండా...

View Article

వైఎస్సార్ మృతి: డీకోడింగ్ ప్రారంభించిన డీసీజీఏ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని బలిగొన్న హెలికాఫ్టర్ ప్రమాదంపై అధికారిక యంత్రాంగం దర్యాప్తు చర్యలను ముమ్మరం చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు చెందిన కమిటీ వైఎస్సార్...

View Article

ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణాలతోనే...!

వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పాటు హెలికాప్టర్‌లో ప్రయాణించిన వారు ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని నిమిషాలు మాత్రమే ప్రాణాలతో ఉన్నారని వైద్య నిపుణులు తెలిపారు.

View Article


వైఎస్ఆర్ మృతికి యమగండమే కారణమా!

హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలో ప్రారంభమయ్యే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ గత బుధవారం ఉదయం హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్ళారు. ఆయన బయలుదేరి వెళ్ళిన కొద్ది గంటలలోపే హెలికాప్టర్...

View Article

వైఎస్సార్ ఉంటే తెలంగాణా సమస్య వచ్చేది కాదా...?

వైఎస్సార్.. ఈ పేరు చెబితే ప్రతిపక్షాల గుండె గుభేల్. 2004లో సీఎం పీఠాన్ని అధిష్టించింది మొదలు తుదిశ్వాస విడిచేవరకూ ఆయనంటే విపక్షాలకు ఓ పెద్ద సవాల్. ముఖ్యంగా వైఎస్సార్ హయాంలో తెలంగాణా రాష్ట్ర సమితి...

View Article


వైఎస్ లేని ఏడాది పాలనలో... ఆంధ్ర రాజకీయాలు

అపర భగీరథునిగా, పేదలపాలిట పెన్నిధిగా, రైతుజన బాంధవునిగా జన హృదయాలలో నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన రాష్ట్రాన్ని వీడి ఏడాది గడిచింది. అయినా ఆయన జ్ఞాపకాలను మాత్రం ప్రజలు...

View Article
Browsing all 16 articles
Browse latest View live